ఈ నెల "నెల నెలా తెలుగు వెన్నెల" కార్యక్రమం  జనవరి 25వ తారీకున, శనివారం నాడు, మన ఊళ్ళో జరుపుకుందాము.

తేదీ: శనివారం, జనవరి 25, 2014 - 01/25/2013
సమయం: మధ్యాహ్నం 2:00 గం. నుండి 4:00 గం. వరకు
స్థలం: Fort bend library - Sugar Land Branch, 550 Eldridge Road, Sugar Land, TX 77478

కార్యక్రమాంశాలు:
1.     చర్చాంశం: "హాస్యప్రధానమైన సాహిత్యం"
ఈ చర్చావేదికలో పాల్గొనడానికి అందరూ ఆహ్వానితులే.
ఆశువుగా గానీ, వ్రాసుకున్న ప్రతులు చదవడం గానీ చెయ్యవచ్చు. మాట్లాడదలచుకున్న వారు కార్యవర్గ సభ్యులకు ముందుగా చెప్పగలరు.  

2.     పుస్తక సమీక్ష - "భారతీయ సాహిత్యం - సమకాలిక కథానికలు” - మధు పెమ్మరాజు గారు

3.     స్వీయ రచనలు

అందరూ వచ్చి, ఉత్సాహంగా పాల్గొని, విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము.
 స్వీయ రచనల్లో పాల్గొనే వారు కార్యవర్గ సభ్యులకు ఈ-మెయిలు పంపగలరు.


ఇట్లు,
నెల నెలా తెలుగు వెన్నెల కార్యవర్గం
చిలుకూరి సత్యదేవ్ - 713-397-7046 cnsatyadev@gmail.com
శాయి రాచకొండ -  281-240-3336; 281-235-6641 sairacha@gmail.com
సుధేష్ పిల్లుట్ల - 281-773-1017 sudesh@gmail.com

No comments:

Post a Comment