32వ టెక్సస్ తెలుగు సాహిత్య సదస్సుకు ఆహ్వానం

32వ టెక్సస్ తెలుగు సాహిత్య సదస్సు
ఉచిత ప్రవేశం, ఉచిత భోజనం, అద్భుతమైన సాహిత్య కార్యక్రమం 
శనివారం మార్చి 15, 2014
అంజలి సెంటరు
2615 Cordes Road, Sugarland, TX 77479


PROGRAM
11:00 AM – 12:00 PM:  తెలుగు భోజనం
12:00 PM – 3:00 PM     సాహిత్య సమాహారం, ప్రత్యేక వ్యాసాలు, పుస్తకావిష్కరణ వగైరా
3:00 PM – 3:20 PM:     టిఫిన్లు, పలకరింపులు
3:20 PM – 5:30 PM:     సాహిత్య కదంబం, పిల్లల కార్యక్రమం, స్వీయ రచనలు వగైరా

ఈ సదస్సులో మీరు తెలుగులో సాహిత్యపరమైన వ్యాసాలు, పుస్తక పరిచయం, కథా/కవితల విశ్లేషణ, మెదడుకి మేత వేసే తెలుగు సమస్యలు, చిన్న చిన్న తెలుగు హాస్య నాటికలు, నిలబడే హాస్యం, స్వీయ రచనలు లాటివి ఏవి చెప్పదలుచుకున్నా, మార్చి 1వ తేదీ శనివారం సాయంత్రంలోగా చిలుకూరి సత్యదేవ్, శాయి రాచకొండ, సత్యభామ పప్పు, వంగూరి చిట్టెన్‌రాజులలో ఏ ఒక్కరినైనా సంప్రదించితే, నిర్ణీత సమయంలో పూర్తి కార్యక్రమ వివరాలను తయారు చేసుకోవటానికి మాకు వీలుగా వుంటుంది. మీ సహకారానికి ముందుగానే మా ధన్యవాదాలు.      
Coordinators from Texas cities for the program 
Austin:                  Satyam Mandapati (satyam_mandapati@yahoo.com)
Houston:             Chitten Raju Vanguri  (rvanguri@wt.net)
Chilukuri Satyadev(cnsatyadev@gmail.com)
Sai Rachakonda (sairacha@gmail.com)
Satyabhama Pappu (satyabhama.pappu@gmail.com)   
San Antonio:      Madhava Rao Govindaraju (govindarajus@yahoo.com)
Dallas:                   Chandra Kanneganti (c_kanneganti@yahoo.com)
Reddy Urumindi (reddyu@verizon.net)
Mahesh Adibhatla (Adibhatla@gmail.com)
Sharada Singireddy (sharada002@yahoo.com)
Temple, TX:        Suma Pokala (pokalasuma@hotmail.com)

If you are interested in presenting any literary item at the Sadassu
Please contact Chilukuri Satyadev, Sai Rachakonda, Vanguri Chitten Raju, Satyabhama Pappu or any of your local coordinators above. 

Please forward this message to whoever you think will be interested. We also appreciate, if the local Telugu Associations spread this message to their mailing lists. 

No comments:

Post a Comment